‘క్యూ’ లో ఉండవలసిన పని లేదు,వాట్సప్ ద్వారా హైదరాబాద్ మెట్రో రైల్ టికెట్ *National | Telugu OneIndia

2022-10-05 11,997

Hyderabad, Now passengers can purchase metro rail ticket via Whatsapp

మెట్రో రైలు ప్రయాణికులకు మరో గుడ్‌న్యూస్. ఇకపై వాట్సాప్ ద్వారా కూడా ప్రయాణికులు టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చని అధికారులు తెలిపారు. మెట్రో రైల్ కౌంటర్లలో టిక్కెట్లు కొనేందుకు వరుసలో నిల్చోవాల్సిన అవసరం లేదని అధికారులు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

#Metro
#MetroTrainTicket
#National
#Hyderabad
#Telangana

Videos similaires